యాక్షన్ థ్రిల్లర్ గా ‘మదరాసి’ సినిమా ట్రైలర్ విడుదల

by | Aug 24, 2025 | సినిమా

హిట్ సినిమాలు లేక సతమతమవుతోన్న దర్శకుడు ఏ ఆర్ మురుగుదాస్. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఈ మదరాసి సినిమాని మురుగుదాస్ (Murugudas) తీసినట్లు కనిపిస్తోంది.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మదరాసి చిత్రంలో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా, రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటించారు

ఈ సెప్టెంబర్ 5 న, తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలవబోతోన్న  ఈ మదరాసి (Madarasi) సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.   దర్శకుడు మురుగుదాస్ ఈ చిత్రంపై ఎన్నో అసలు పెట్టుకున్నారు.