బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ ట్రైలర్ విడుదల

by | Apr 10, 2025 | సినిమా

హృదయ కాలేయం తో పాపులారిటీ సంపాందించిన హీరో సంపూర్ణేష్ బాబు.  చాలా సంవత్సరాల తరవాత సంపూర్ణేష్ బాబు హీరో గా వస్తోన్న సినిమా. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, సంజోశ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఆర్తి, ప్రాచి బన్సల్ లు ఈ చిత్రంలో కధానాయికలు

మన్మోహన్ మేనంపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు.  ఈ చిత్రం ఈ నెల 25 న విడుదలవుతోంది.  ఈ నేపథ్యంలో ఈ సోదరా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.