చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు మళ్ళీ ధోని చేతికి

by | Apr 10, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ఋతురాజ్ గైక్వాడ్ కొనసాగుతున్నాడు. అయితే ఎల్బో ఫ్రాక్చర్ అవడం వలన ఋతురాజ్ గైక్వాడ్ ఐపీల్ లోని మిగతా మ్యాచ్ లకు దూరం అవుతున్నాడు.  ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ ధోని ని మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా నియమించింది జట్టు యాజమాన్యం

పరాజయాల బాటలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ని గెలుపు బాట పట్టిస్తాడా ధోని అనే వేచి చూడాలి