సమంత సినిమా ‘శుభం’ ప్రీమియర్ ఈ రోజే

by | Sep 8, 2025 | టీవీ & ఓటిటి

సమంత నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా ‘శుభం’.  హారర్ కామెడీ గా రూపొందించిన ఈ సినిమా కు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు.  తరలాల మూవింగ్ పిక్చర్స్, కనకవల్లి టాకీస్ ల పై ఈ చిత్రాన్ని రూపొందించారు.  అంత కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ సినిమాలో సమంత ఒక ప్రత్యేక పాత్రలో నటించారు.

2025 మే లో విడుదలైన ఈ సినిమాకు రివ్యూలు బాగానే ఉన్నాయి.  ఇప్పుడు ఈ సినిమాను స్టార్ మా వారు సెప్టెంబర్ 14 న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నారు.