పురుషుల T20 ఆసియా కప్ రేపటి నుంచే ; షెడ్యూల్ తెలుసా?

by | Sep 8, 2025 | వార్తలు

ఎనిమిది జట్లు రెండు గ్రూపులు గా పోటీ పడే టి 20 టోర్నమెంట్ ఆసియా కప్ (Asia Cup) క్రికెట్ (Cricket) సమరం రేపటి నుంచే ప్రారంభమవుతుంది.   ఈ ఆసియా కప్ లో ఏయే జట్లు పాల్గొంటున్నాయో చూద్దాం.

దుబాయ్, అబుదాబి వేదికగా జరగబోతోన్న ఈ పురుషుల T 20 ఆసియా కప్ (Asia Cup) లో పాల్గొనే జట్ల వివరాలు చూద్దాం

గ్రూప్ ఏ  లో ఇండియా, ఓమన్, యు ఎ ఈ , పాకిస్థాన్ జట్లు ఉండగా, గ్రూప్ బి లో ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, హాంకాంగ్,  శ్రీ లంక జట్లు ఉన్నాయి.

సోనీ స్పోర్ట్స్ చానెల్స్ లో, సోనీ లివ్ లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది

సెప్టెంబర్ 14 న, భారత (India) , పాకిస్థాన్ (Pakisthaan) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది

T 20 Asia Cup Schedule

DateMatchTime
09-09-2025Afghanisthan Vs Hong Kong8pm
10-09-2025UAE Vs India8pm
11-09-2025Bangladesh Vs Hong Kong8pm
12-09-2025Oman Vs Pakisthan8pm
13-09-2025Bangladesh Vs Sri Lanka8pm
14-09-2025India Vs Pakisthan8pm
15-09-2025UAE Vs Oman5:30pm
15-09-2025Hong Kong Vs Sri Lanka8pm
16-09-2025Afghanisthan Vs Bangladesh8pm
17-09-2025UAE Vs Pakisthan8pm
18-09-2025Afghanisthan Vs Sri Lanka8pm
19-09-2025India Vs Oman8pm
20-09-2025Super Four – TBA8pm
21-09-2025Super Four – TBA8pm
23-09-2025Super Four – TBA8pm
24-09-2025Super Four – TBA8pm
25-09-2025Super Four – TBA8pm
26-09-2025Super Four – TBA8pm
28-09-2025FINAL8pm