హీరో సూర్య కంగువా ప్లాప్ అయిన తరవాత ఆచి తూచి ఆడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం కార్తీక సుబ్బరాజు దర్శకత్వంలో రెట్రో సినిమా చేస్తున్నాడు. పూజాహెగ్డే ఈ చిత్రంలో కధానాయిక. ఇంకా రెట్రో సినిమాలో జయరాం, నాజర్ తదితరులు నటిస్తున్నారు
సూర్య నటించిన రెట్రో (Retro) సినిమా మే 1 న విడుదలవబోతోంది. ఇప్పుడు ఈ సినిమానుండి బుజ్జమ్మ అనే హుషారైన గీతాన్ని విడుదల చేశారు
లవ్, యాక్షన్ అంశాలతో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్య (Surya) కూడా ఈ సినిమా చాలా ఆశలు పెట్టుకున్నాడు

