‘బ్రహ్మ ఆనందం’ టీం తో ‘హోమ్ టౌన్’ టీం ఇంటర్వ్యూ

by | Mar 28, 2025 | టీవీ & ఓటిటి

బ్రహ్మానందం, అయన కుమారుడు తాత మనవాళ్లుగా ఇటీవల వచ్చిన బ్రహ్మ ఆనందం సినిమా ఇటీవలే ఆహ లో స్ట్రీమింగ్ కు వచ్చిన  అయ్యింది. నిఖిల్ దర్శకత్వం వహించారు ఈ బ్రహ్మ ఆనందం చిత్రానికి.

ఆహ వారు త్వరలో హోమ్ టౌన్ వెబ్ సిరీస్ సిరీస్ తో ఏప్రిల్ 4 న మన ముందుకు రాబోతున్నారు.

హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ప్రొమోషన్స్ లో భాగంగా ఈ రెండు టీంలు ఒక ప్రాంక్ ఇంటర్వ్యూ ని చేశాయి.