రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుపుకుంటోంది. అయితే, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా సోషల్ మీడియా లో లీక్ అవడం, లోకల్ ఛానల్ లో ప్రసారమవడం వంటి అంశాల దృష్ట్యా, ఈ కొత్త సినిమా కు సంబంధించి మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు
అయితే ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ‘పెద్ది’ అని అనుకుంటున్నారు. బుచ్చిబాబు సన దరసకత్వం లో తయారవుతోన్న ఈ సినిమా ను వ్రిద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ లు సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో, జాహ్నవి కపూర్ కధానాయిక. ఏ ఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు
ఇప్పుడు ఈ సినిమాలో క్రికెట్ కు సంబంధించిన సన్నివేశాలు ఉన్నట్లుగా కెమరామెన్ రత్నవేలు పోస్ట్ చూస్తే అర్ధమవుతుంది. ఫ్లడ్ లైట్ ల వెలుతురు లో నైట్ షూట్ జరుగుతోంది అని రత్నవేలు పోస్ట్ చేశారు .
https://twitter.com/RathnaveluDop/status/1887930965739397450


