నెట్ ఫ్లిక్ లో పుష్ప 2 స్ట్రీమింగ్ డేట్ ఖరారు

by | Jan 27, 2025 | టీవీ & ఓటిటి

పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.  సుమారు 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన పుష్ప-2 థియేటర్ లో రీలోడెడ్ పేరుతో 20 నిమిషాల అదనపు కంటెంట్ ను జోడించి ప్రదర్శించారు.  ఇప్పుడు నెట్ ఫ్లిక్ లో 3 గంటల 44 నిమిషాల సినిమా స్ట్రీమింగ్ అవబోతోంది.  థియేటర్ లో చూడని వారు నెట్ ఫ్లిక్ లో చూడవచ్చు.

ఈ సినిమాను జనవరి 30 నుండి నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు

అల్లు అర్జున్ కి మంచి పేరు, చెడ్డ పేరు రెండు తెచ్చిన సినిమా, ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా గా పుష్ప చరిత్రలు లో నిలిచిన పోతుంది.  అంతే కాకుండా బాలీవుడ్ లో మొదటి 700 కోట్లు, 800 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డులకెక్కింది