24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ లు సంయుక్తం గా నిర్మిస్తోన్న మూవీ ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో వస్తోన్న ఈ సినిమాను మంచు విష్ణు, మోహన్ బాబు ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు
ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను కొంత వరకు ఈ రోజు చూపించారు. ఫిబ్రవరి 3 న, ప్రభాస్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.
ప్రపంచ వ్యాప్తం గా ఏప్రిల్ 25 న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు
ఈ సినిమాలో మంచు విష్ణు , ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ తదితరులు ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. మంచు ఫామిలీ సినీ భవిష్యత్తు ఈ సినిమా మీద ఆధారపడి ఉంది. ఎందుకంటె, సుమారు 500 కోట్లు దాకా ఖర్చు పెడుతున్నారు

