దర్శకుడు ఎస్ శశికాంత్ నుండి వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ చిత్రంలో కుముద పాత్రలో నయనతార నటిస్తోంది. ఈ టెస్ట్ చిత్రం ఏప్రిల్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమ్ చేయబోతున్నారు
ఇందులో నయనతార పాత్ర కుముద ను పరిచయం చేస్తూ మేకర్స్ ఒక వీడియో విడుదల చేశారు. ఈ చిత్రం లో మాధవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు
చెన్నైలో జరిగిన అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ముగ్గురి జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపించింది అనేదే ఇతివృత్తంగా ఈ టెస్ట్ చిత్రం రూపు దిద్దుకుంది

