శర్వానంద్ హీరోగా, సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్ లు గా వస్తోన్న చిత్రం నారి నారి నడుమ మురారి. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 14 న నారి నారి నడుమ మురారి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఏ కె ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది
ఈ సినిమాలో శర్వానంద్ తన మాజీ ప్రేయసికి, ప్రస్తుత లవర్ కి మధ్య నలిగిపోయే పాత్రలో నటిస్తున్నాడు.

