తండేల్ నుండి ‘హైలెస్సో హైలెస్సా’ సాంగ్ విడుదల

by | Jan 23, 2025 | సినిమా

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా నుండి  ‘హైలెస్సో హైలెస్సా’ లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. తండేల్ ను ప్రప్రాంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు.  అల్లు అరవింద్ సమర్పకులు

దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు ఈ సినిమాకి.  సాయి పల్లవి నటించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్.