మైత్రి మూవీ మేకర్స్ నితిన్ హీరో గా తీస్తోన్న రాబిన్ హుడ్ సినిమా మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ లీల హీరొయిన్. వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు
ఆదిపురుష్ సినిమా హనుమాన్ పాత్రధారి దేవదత్త జి నాగ్, ఈ రాబిన్ హుడ్ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర పేరు సామి. దీనికి సంబంధించిన లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. దేవదత్త జి నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే, దేవదత్త జి నాగ్ చాలా మాసీగా, డైనమిక్ గా ఉన్నారు
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను మార్చ్ 28 న ప్రపంచ వ్యాప్తం గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
దేవదత్త జి నాగ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

