ఏ ఐ తో మాడ్ స్క్వేర్ పోస్టర్ ; కంగారు పడ్డ మాడ్ స్క్వేర్ హీరోలు

by | Mar 18, 2025 | సినిమా

ఏ ఐ తో మాడ్ స్క్వేర్ పోస్టర్ విడుదల; కంగారు పడ్డ మాడ్ స్క్వేర్ హీరోలు

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలలో నటించిన మాడ్ స్క్వేర్ చిత్రం ఈ నెల 28 న విడుదలవబోతోంది.

వీరు ముగ్గురు ఏ ఐ తో సరదాగా చాట్ చేసిన వీడియో ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.  నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియో మీరు చూడండి