IPL 2025 : బదోని, రవి బిష్ణోయ్ సూపర్ స్టన్నింగ్ క్యాచ్

by | Apr 2, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా  లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్  దిగ్వేశ్ బౌలింగ్ లో ప్రభు సిమ్రాన్ సింగ్ కొట్టిన బాల్ ని బౌండరీ లైన్ వద్ద బదోని గాల్లోకి ఎగిరి బంతిని గ్రౌండ్ లోకి నెట్టాడు.  అక్కడే ఉన్న రవి బిష్ణోయ్ ఈ బంతిని ముందుకు  డైవ్ చేసి మరి క్యాచ్ పట్టుకున్నాడు

స్టేడియం లో ప్రేక్షకులతో పాటు, ఆటగాళ్లు కూడా ఆశ్చర్యంతో చూశారు. ఈ ఐపీల్ లో ఇదే బెస్ట్ క్యాచ్ అని చెప్పవచ్చు. 

లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయినా, ఈ క్యాచ్ తో ప్రేక్షకాకుల మనసులను దోచుకుంది.

https://twitter.com/LucknowIPL/status/1907115547944185876