అల్లు అర్జున్ ఆర్య-2 రి రిలీజ్ ప్రోమో విడుదల

by | Apr 2, 2025 | సినిమా

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 2004 లో వచ్చిన చిత్రం ఆర్య.  ఈ సినిమా కు సీక్వెల్ ఆర్య 2 తీశారు. అల్లు అర్జున్, కాజల్, నవదీప్ లు నటించిన ఈ సినిమా 2009 లో విడుదల అయ్యింది

ఆదిత్య ఆర్ట్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూర్చారు. ఆర్య సూపర్ హిట్ అయినా, అనేక కారణాల వలన ఆర్య 2 అంతగా విజయవంతంగా కాలేదు

ఇప్పుడు 15 సంవత్సరాల తరవాత ఆర్య 2 మళ్ళీ ఏప్రిల్ 5 న రి రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్య 2 ని రి రిలీజ్ చేస్తున్నారు