జియో హాట్ స్టార్ సబ్ స్క్రైబర్స్ 10 కోట్లు !

by | Mar 28, 2025 | ప్రగడ టీవీ

ఇటివలే డిస్నీ స్టార్ ఇండియా ఆపరేషన్స్ ని రిలయన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో డిస్నీ ఓ టి టి ప్లాట్ ఫామ్  హాట్ స్టార్, రిలయన్స్ కు చెందిన   ఓ టి టి ప్లాట్ ఫామ్ జియో సినిమా లు రెండు దూసుకు పోతున్నాయి.  ఈ మధ్యనే  ఓ టి టి ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ ని జియో హాట్ స్టార్ గా మార్చారు.  ఇది కాకుండా జియో సినిమా   ఓ టి టి ప్లాట్ ఫామ్ కొనసాగుతోంది

ఈ నేపద్యంలో జియో హాట్ స్టార్ 10 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ని కలిగి ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదిక అయినా లింకెడిన్ లో పోస్ట్ చేశారు

దిగ్గజ కంపెనీ లు రిలయన్స్, వయాకామ్, డిస్నీ సంస్థలు మీడియా రంగంలో ముందు ముందు మరిన్ని సంచలనాలను సృష్టిస్తాయో చూడాలి