ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సమరం హోరా హోరీగా సాగుతున్నాయి. మేటి జట్లు ఖంగు తింటుంటే, యువ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జోరు మీదున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు
ఇక ఈ ఐపీల్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు, బౌలర్ల గురించి తెలుసుకుందాం
అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు. ప్రస్తుతం నికోలస్ పూరన్ ఆరంజ్ కాప్ హోల్డర్.
| S No | Player | Team | Runs |
| 1 | Nicholas Pooran | LSG | 288 |
| 2 | Sai Sudarshan | GT | 273 |
| 3 | Mitchell Marsh | LSG | 265 |
| 4 | Jos Buttler | GT | 202 |
| 5 | Suryakumar Yadav | MI | 199 |
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు. ప్రస్తుతం నూర్ అహ్మద్ పర్పుల్ కాప్ హోల్డర్.
| S No | Player | Team | Wickets |
| 1 | Noor Ahmed | CSK | 11 |
| 2 | Hardhik Pandya | MI | 10 |
| 3 | Sai Kishore | GT | 10 |
| 4 | Mohammad Siraj | GT | 10 |
| 5 | Khaleel Ahmad | CSK | 10 |
| 6 | Mitchell Starc | DC | 9 |
| 7 | Shardhul Thakur | LSG | 9 |

