అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్ : భారత జట్టు లక్ష్యం 114 పరుగులు

by | Jan 31, 2025 | వార్తలు

మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత బౌలర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం తో, కేవలం ఇద్దరు ప్లేయర్ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.  ఓపెనర్ దవిన 45 పరుగులు, కెప్టెన్ నోర్గ్రోవ్ 30 పరుగులు చేశారు.  భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, సిసోడియా చెరో రెండు వికెట్లు తీశారు. ఆయుషి శుక్ల రెండ్ వికెట్లు తీశారు