ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. . విరాట్ కోహ్లీ 6 పరుగులు చేసి సంగ్వాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతానికి ఢిల్లీ జట్టు 3 వికెట్లు నష్టపోయి 97 పరుగులు చేసింది
మొదట బ్యాటింగ్ చేసిన రైల్వేస్ 241 పరుగులకు అల్ అవుట్ అయ్యిన విషయం తెలిసిందే.
సీనియర్ ప్లేయర్స్ అందరు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ నిబంధన వలన ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ అందరు రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడుతున్నారు. అయితే అందరు రంజీ మ్యాచ్ లోనూ విఫలమవుతున్నారు. ఒక్క జడేజా మాత్రమే సౌరాష్ట్ర తరపున రాణించాడు

