ఐ ఎమ్ డి బి ప్రకారం, భారత దేశం లో, ప్రేక్షకులు అత్యంత ఆసక్తి తో ఎదురు చూస్తున్న మొదటి 20 సినిమాల లిస్ట్ విడుదల చేసింది. అవేంటో చూద్దాం.
టాప్ 20 లో తెలుగు సినిమాలు మూడు ఉన్నాయి. ఆరవ స్థానం లో ‘రాజా సాబ్’, పదకొండవ స్థానంలో కన్నప్ప, 20 వ స్థానంలో తండేల్ ఉన్నాయి
సల్మాన్ ఖాన్ సికందర్ మొదటి స్థానంలో, యశ్ టాక్సిక్ రెండవ స్థానంలో, రజనీకాంత్ కూలీ మూడవ స్థానంలో ఉన్నాయి
| S No | Movie |
| 1 | Sikandar |
| 2 | Toxic |
| 3 | Coolie |
| 4 | Housefull 5 |
| 5 | Baaghi 4 |
| 6 | The Rajaa Saab |
| 7 | War 2 |
| 8 | L2 : Empuraan |
| 9 | Deva |
| 10 | Chhaava |
| 11 | Kannappa |
| 12 | Retro |
| 13 | Thug Life |
| 14 | Jaat |
| 15 | Sky Force |
| 16 | Sitaare Zameen Par |
| 17 | Thama |
| 18 | Kantara A Legend – Chapter 1 |
| 19 | Alpha |
| 20 | Thandel |

