ముఖ్యమైన ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్లు

by | Apr 1, 2025 | ప్రగడ టీవీ

ముఖ్యమైన ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్లను ఇస్తున్నాము.  ఈ నంబర్ల ను మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి.

మానసిక సమస్యలకు సంబంధించిన సలహాలు, సూచనలకు, చికిత్సకు ఈ నెంబర్ ని సంప్రదించండి – 1800-599-0019 

రైల్వే హెల్ప్ లైన్.  టికెట్ సమాచారం, ఫిర్యాదుల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి – 139

మహిళల భద్రతకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్.  కాల్ చేయాల్సిన నెంబర్ – 1091

అత్యవసర పరిస్థితులలో కాల్ చేయవలసిన నేషనల్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్  – 112

న్యాయపరమైన సలహాలు, సూచనలు పొందేందుకు కాల్ చేయాల్సిన హెల్ లైన్ నెంబర్  – 15100

సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేకంగా కేటాయించిన హెల్ప్ లైన్ నెంబర్ – 14567

ఆడవాళ్ళ పట్ల వివక్ష చూపిన, అవమానకరమైన, అసభ్యపదజాలంతో దూషించిన, ప్రభుత్వ పధకాలు అందకుండా చేసినా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ హెల్ప్ లైన్ నెంబర్ – 78271 70170

సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ – 1930

గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులు చేయాల్సిన  హెల్ప్ లైన్ నెంబర్ – 181

ఎల్ పి జి గ్యాస్ (ఇండేన్, హెచ్ పి , భారత్ ) లీకేజీ సమస్యలపై ఫిర్యాదు చేయాల్సిన నెంబర్ – 1906

చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ – 1098