ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలు ఆచరించారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా వెంట ఉన్నారు
ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు మొక్కులు తీర్చుకోవడం కోసం దక్షిణాది ప్రముఖ ఆలయాలను సందర్శించారు
మార్చ్ 14 న జన సేన ఆవిర్భావ వేడుకలు పిఠాపురం లో నిర్వహించనున్నారు. దీనికోసం భారీ బహింరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు

