మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , ఉపాసన (Upasana) దంపతులకు జనవరి 31 శనివారం నాడు ట్విన్స్ పుట్టినట్లుగా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ట్విన్స్ లో ఒక బాబు, ఒక పాప పుట్టినట్లు తెలిపారు. అంతే కాకుండా, తల్లి ఉపాసన, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి చెప్పారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఈ రోజు మెగా స్టార్ చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా అపోలో హాస్పిటల్ డాక్టర్లకు, సిబ్బందికి మీడియా ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

