రీసెంట్ గా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చావా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం కోసం ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రధారి విక్కీ కౌశల్ ఎంత కష్ట పడ్డాడు అనే దానిపై చిత్ర బృందం వీడియో విడుదల చేసింది.
లక్ష్మణ్ ఉఁటేకర్ దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామాలో శంభాజీ మహారాజ్ భార్య యేసు భాయ్ పాత్రలో రష్మిక మందన నటించింది
ఇప్పుడు చావా మేకింగ్ వీడియో ను ది మేకింగ్ అఫ్ ఆ వారియర్ కింగ్ పేరుతో విడుదల చేశారు. గుర్రపు స్వారీ, కత్తి సాములతో పాటు జిమ్ లో కండలు పెంచటందుకు శిక్షణ కోసం రోజుకు 6 నుండి 8 గంటలు కష్టపడేవాడట.
విక్కీ కౌశల్ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు చావా ఇంత పెద్ద హిట్ కావడం. మొదటి సోమవారం కూడా చావా కలెక్షన్స్ స్టెడీ గా ఉన్నాయని సమాచారం
ఈ మేకింగ్ వీడియో ని మీరు కూడా చూడండి.

