టీవీ & ఓటిటి
జీ తెలుగు లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీమియర్

జీ తెలుగు లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీమియర్

జీ తెలుగు లో, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీమియర్
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ‘సంక్రాంతికి వసతున్నాం’ చిత్రం జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోంతోంది. అది కూడా ఓ టి టి కన్నా ముందు. ఈ మేరకు జీ తెలుగు వారు ప్రోమో విడుదల చేశారు.

ముఫాసా : ది లయన్ కింగ్ ఈ రోజు నుంచే

ముఫాసా : ది లయన్ కింగ్ ఈ రోజు నుంచే

ముఫాసా : ది లయన్ కింగ్ ఈ రోజు నుంచే
హాలీవుడ్ లో ఎంతో పేరున్న ప్రముఖ సంస్థ డిస్నీ. ముఖ్యం గా చిన్న పిల్లలకు సంబంధించిన రకరకాల క్యారెక్టర్ లను సృష్టించిన సంస్థ. ఈ డిస్నీ సంస్థ తెరకెక్కించిన చిత్రం ముఫాసా – ది లయన్ కింగ్ గతేడాది విడుదలై పిల్లలని, పెద్దలని అందరిని ఆకట్టుని సినిమా సూపర్ హిట్ అయ్యింది

శివ కార్తికేయన్ ‘అమరన్’ టెలివిజన్ లో కూడా సూపర్ హిట్

శివ కార్తికేయన్ ‘అమరన్’ టెలివిజన్ లో కూడా సూపర్ హిట్

శివ కార్తికేయన్ అమరన్ టెలివిజన్ లో కూడా సూపర్ హిట్
శివ కార్తికేయన్ హీరో గా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘అమరన్’. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారం గా రూపొందించిన ఈ సినిమాలో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతం గా నటించాడు. మేజర్ ముకుంద్ భార్య రెబెక్కా పాత్రలో సాయి పల్లవి అద్భుతమైన నటన కనపరిచారు

బాల కృష్ణ డాకు మహారాజ్ ఓ టి టి లో ఈ రోజు నుంచే

బాల కృష్ణ డాకు మహారాజ్ ఓ టి టి లో ఈ రోజు నుంచే

బాల కృష్ణ డాకు మహారాజ్ ఓ టి టి లో ఈ రోజు నుంచే
సంక్రాంతి కి విడుదలైన సినిమాలన్నీ ఒకదాని తరవాత ఒకటి ఓ టి టి లో కి వస్తున్నాయి. ముందుగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ వస్తోంది. ఈ నెల ఏడు నుండి (7th February) అంటే ఈ రాత్రి 12 గంటల నుండి అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతోంది.
సంక్రాంతి కి వచ్చిన సినిమాలన్నీ ఎగ్జామ్స్ టైమ్ లో ఓ టి టి లో కి వస్తున్నాయి.

లక్కీ భాస్కర్ టెలివిజన్ లో కూడా సూపర్ హిట్

లక్కీ భాస్కర్ టెలివిజన్ లో కూడా సూపర్ హిట్

లక్కీ భాస్కర్ టెలివిజన్ లో కూడా సూపర్ హిట్
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ గత దీపావళి కి విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. దుల్కర్ సల్మాన్ కు మహానటి, సీతారామం ల తర్వాత వచ్చిన హ్యాట్రిక్ హిట్ ఈ లక్కీ భాస్కర్. బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు 110 కోట్లు వసూలు చేసిందని సమాచారం.

నెట్ ఫ్లిక్ లో ‘డైనింగ్ విత్ ది కపూర్స్’

నెట్ ఫ్లిక్ లో ‘డైనింగ్ విత్ ది కపూర్స్’

నెట్ ఫ్లిక్ లో డైనింగ్ విత్ ది కపూర్స్
నెట్ ఫ్లిక్ లో ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ అనే కొత్త షో రాబోతోంది. దీనిలో అందరు బాలీవుడ్ కపూర్ ఫామిలీ కి చెందిన వాళ్ళే ఉంటారు. అందుకే షో టైటిల్ ను ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ అని పెట్టారు
ఈ షో లో కపూర్ ఫామిలీ కి చెందిన అక్క చెల్లెల్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లు ఉన్నారు. ఇంకా…

గేమ్ చేంజర్ అమెజాన్ లో ఈ రోజు నుంచే

గేమ్ చేంజర్ అమెజాన్ లో ఈ రోజు నుంచే

గేమ్ చేంజర్ అమెజాన్ లో ఈ రోజు నుంచే
రామ్ చరణ్, కియారా అద్వానీ జంట గా నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై, దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. శంకర్ తెలుగు లో తీసిన మొదటి సినిమా.

వెంకటేష్, దగ్గుబాటి ల రానా నాయుడు సిరీస్ 2

వెంకటేష్, దగ్గుబాటి ల రానా నాయుడు సిరీస్ 2

వెంకటేష్, దగ్గుబాటి ల రానా నాయుడు సిరీస్ 2
వెంకటేష్, దగ్గుబాటి ల రానా నాయుడు సిరీస్ 2 నెట్ ఫ్లిక్ లో రాబోతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్ ప్రోమో విడుదల చేసింది. సీజన్-1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ అవడం తో జోరు మీదున్నారు

నెట్ ఫ్లిక్ లో పుష్ప 2 స్ట్రీమింగ్ డేట్ ఖరారు

నెట్ ఫ్లిక్ లో పుష్ప 2 స్ట్రీమింగ్ డేట్ ఖరారు

పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. సుమారు 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన పుష్ప-2 థియేటర్ లో రీలోడెడ్ పేరుతో 20 నిమిషాల అదనపు కంటెంట్ ను జోడించి ప్రదర్శించారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్ లో 3 గంటల 44 నిమిషాల సినిమా స్ట్రీమింగ్ అవబోతోంది. థియేటర్ లో చూడని వారు నెట్ ఫ్లిక్ లో చూడవచ్చు

బిగ్ బాస్ కు గుడ్ బై అన్న స్టార్ హీరో

బిగ్ బాస్ కు గుడ్ బై అన్న స్టార్ హీరో

కన్నడ నటుడు కిచ్చ సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన నటుడు. రాజమౌళి ఈగ సినిమాలో ప్రతినాయకుడిగా, ఆ తరవాత చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి స్నేహితుడిగా నటించి మెప్పించారు.
అయితే సుదీప్, కలర్స్ కన్నడ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వ్యాఖ్యాత గా గత 11 సీజన్లనుండి అలరిస్తూ వచ్చాడు

నెట్ ఫ్లిక్ సినిమా పండగ – 2025

నెట్ ఫ్లిక్ సినిమా పండగ – 2025

నెట్ ఫ్లిక్ సొంతం చేసుకున్న తెలుగు సినిమా స్ట్రీమింగ్ రైట్స్ వివరాలను ప్రకటించింది.  వీటిలో ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

అన్ స్టాపబుల్ – రామ్ చరణ్ రెండవ ఎపిసోడ్ తేదీ ఖరారు

అన్ స్టాపబుల్ – రామ్ చరణ్ రెండవ ఎపిసోడ్ తేదీ ఖరారు

అన్ స్టాపబుల్ – రామ్ చరణ్ రెండవ ఎపిసోడ్ తేదీ ఖరారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ సినిమా లో రామ్ చరణ్ నటన కు మంచి మార్కులు పడ్డాయి.