వెంకటేష్, దగ్గుబాటి ల రానా నాయుడు సిరీస్ 2

by | Feb 3, 2025 | టీవీ & ఓటిటి

వెంకటేష్, దగ్గుబాటి ల రానా నాయుడు సిరీస్ 2 నెట్ ఫ్లిక్ లో రాబోతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్ ప్రోమో విడుదల చేసింది. సీజన్-1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.  ఇప్పుడు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ అవడం తో జోరు మీదున్నారు