వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముందు కీలక టెస్ట్ సిరీస్ లలో ఘోరంగా విఫలమవుతున్న సీనియర్లకు రిటైర్ అయ్యే టైం వచ్చిందా అంటే, అవుననే చెప్పవచ్చు. హిట్ మాన్, రోహిత్ శర్మ ఈ సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముందు కీలక టెస్ట్ సిరీస్ లలో ఘోరంగా విఫలమవుతున్న సీనియర్లకు రిటైర్ అయ్యే టైం వచ్చిందా అంటే, అవుననే చెప్పవచ్చు. హిట్ మాన్, రోహిత్ శర్మ ఈ సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు
భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో సీనియర్లు అందరు విఫలమైన చోట, మన తెలుగు వాడు, విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎనిమిదవ స్థానంలో వచ్చి సెంచరీ చేసి భారత జట్టు ఫాలో ఆన్ కాకుండా గట్టెంఇక్చాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నితీష్ కుమార్ రెడ్డి ని ట్విట్టర్ సాక్షిగా అభినందించారు
ఆఖరి వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు. భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి, ఆస్ట్రేలియా జట్టు తన రెండవ ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్ఠానికి 228 పరుగులు చేసింది.
భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో నాలుగవ రోజు టి బ్రేక్ సమయానికి, ఆస్ట్రేలియా జట్టు తన రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్ఠానికి 135 పరుగులు చేసింది
కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎం పి డి ఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించిన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్నీ తీవ్రం గా ఖండించారు. దీనికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు
21 ఏళ్ళ నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు.
7 వికెట్ల నష్టానికి 221 పరుగులతో ఉన్న భారత జట్టును నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వీరోచితంగా పోరాడి ఫాలో ఆన్ తప్పించడమే కాకుండా భారత జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
తెలుగు సినీ ప్రముఖులంతా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. నిర్మాత, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభానికి ముందు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను, సినీ ప్రముఖులకు సీఎం ప్రదర్శించారు.
తీవ్ర అనారోగ్యంతో, ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న 92 ఏళ్ళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు
రేపు ఉదయం ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల మీటింగ్. రేవతి కుటుంబానికి, రెండు కోట్ల ఆర్ధిక సాయం (పరిహారం) చెక్కు ద్వారా FDC చైర్మన్ దిల్ రాజు కు అందచేశారు అల్లు అరవింద్.
అప్పుడు జానీ మాస్టర్, మరి ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వెనక్కి తీసుకుంటారా..! ఆ మధ్య నృత్య దర్శకుడు జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఒక మహిళ ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై POSCO చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అనంతరం అవార్డుల కమిటీ జానీ మాస్టర్ కి వచ్చిన అవార్డు ని క్యాన్సిల్ చేసింది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు పంపించారు. రేపు ఉదయం, అంటే మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు
పుష్ప అరెస్ట్,, అల్లు అర్జున్ కి జైలు శిక్ష, గాంధీ హాస్పిటల్ లో అల్లు అర్జున్, బన్నీకి బెయిల్.. ఇవన్నీ కూడా ట్రెండింగ్ హెడ్ లైన్స్… అసలు తెర వెనుక ఏం జరిగింది… ఈ పాపం ఎవరిది.. నిజంగా అల్లు అర్జున్ తప్పుచేశాడా…