విజృంభించిన బుమ్రా, సిరాజ్;  3 వ టెస్ట్ పై పట్టు బిగించిన భారత్

by | Dec 29, 2024 | వార్తలు

భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో నాలుగవ రోజు టి బ్రేక్ సమయానికి, ఆస్ట్రేలియా జట్టు తన రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్ఠానికి 135 పరుగులు చేసింది

బుమ్రా, సిరాజ్ విజృంభించడంతో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్ప కూలింది.  బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. 

టీ బ్రేక్ సమయానికి మార్నస్ లబుషేన్ 65 పరుగులతో, కెప్టెన్ కమ్మిన్స్ 21 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు

టీ బ్రేక్ సమయానికి మార్నస్ లబుషేన్ 65 పరుగులతో, కెప్టెన్ కమ్మిన్స్ 21 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.  ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 240 పరుగుల ఆధిక్యలో ఉంది.

ఈ భాగస్వామ్యాన్ని ఎంత తొందరగా బ్రేక్ చేస్తే భారత జట్టు అంత తొందర మ్యాచ్ మీద పట్టు బిగించవచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేస్ లో నిలబడాలంటే ఈ టెస్ట్ గెలవడం భారత జట్టుకు చాలా ముఖ్యం