పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందన్న సంగతి తెలిసిందే. బహుబలి(Bahubali), సలార్, కల్కి వంటి చిత్రాలతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ నటనకు అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు సైతం అభిమానులుగా మారుతున్నారు. అయితే...











