వార్తలు
ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ : ఆస్ట్రేలియా పై భారత్ విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ : ఆస్ట్రేలియా పై భారత్ విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ : ఆస్ట్రేలియా పై భారత్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు లక్ష్యాన్ని చేధించింది
265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదట్లోనే శుభ్ మన్ గిల్ వికెట్ ను కోల్పోయింది. 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడినట్లు అనిపించింది

పాక్ టి 20 జట్టు నుండి రిజ్వాన్, బాబర్ అవుట్

పాక్ టి 20 జట్టు నుండి రిజ్వాన్, బాబర్ అవుట్

పాక్ టి 20 జట్టు నుండి రిజ్వాన్, బాబర్ అవుట్
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో సొంత గడ్డపై పేలవ ప్రదర్శన చేసి లీగ్ స్టేజి లోనే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నిష్క్రమించింది పాకిస్థాన్. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది.
సీనియర్ ఆటగాళ్లు అయినా బాబర్ అజాం, రిజ్వాన్ లను టి 20 జట్టు నుండి తప్పించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో పాక్ ఓటమికి వీరిద్దరూ ఒక కారణం అని చెప్పవచ్చు. బంతులను వృధా చేసి కీలక సమయం లో అవుట్ అయ్యారు

ఛాంపియన్స్ ట్రోఫీ SF : భారత విజయ లక్ష్యం 265 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ SF : భారత విజయ లక్ష్యం 265 పరుగులు

ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ : భారత విజయ లక్ష్యం 265 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు .49.3 ఓవర్ల లో 264 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదట్లో నత్త నడకలా సాగింది. ఓపెనర్ కూపర్ కొన్నోల్లీ 9 బంతులాడి పరుగులేమి చేయకుండా డక్ అవుట్ అయి వెనుతిరిగాడు. ట్రావిస్ హెడ్ లాంటి బ్యాట్స్ మన్ 11 పరుగులు ఆడి ఒక్క పరుగు చేశాడంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

WPL : యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ ఘన విజయం

WPL : యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ ఘన విజయం

WPL : యూపీ వారియర్స్ పై గుజరాత్ జెయింట్స్ ఘన విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ చేసింది

C Trophy : ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం

C Trophy : ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం

ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం
2023 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం రెండేళ్ల తరవాత ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ లో వచ్చింది
2023 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా, భారత్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ట్రావిస్ హెడ్ విరుచుకుపడి 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ ఆసాంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ సైతం వరల్డ్ కప్ ఫైనల్ లో తేలిపోయాడు

స్మగ్లర్లను, దేశ ద్రోహులను హీరోలు గా వద్దు – వెంకయ్య నాయుడు

స్మగ్లర్లను, దేశ ద్రోహులను హీరోలు గా వద్దు – వెంకయ్య నాయుడు

స్మగ్లర్లను, దేశ ద్రోహులను హీరోలు గా చూపించద్దు – వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో జరిగిన సీనియర్ నటి కృష్ణవేణి సంస్మరణ సభ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు. అది ఒక కళాత్మక సందేశం. సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్నీ తెలియచేయడం.

‘అనోరా’కు అవార్డుల పంట.. ఆస్కార్-2025 విజేతల పూర్తి జాబితా

‘అనోరా’కు అవార్డుల పంట.. ఆస్కార్-2025 విజేతల పూర్తి జాబితా

‘అనోరా’కు అవార్డుల పంట.. ఆస్కార్-2025 విజేతల పూర్తి జాబితా ఇదే!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 97 ఆస్కార్ అవార్డుల వేడుక లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.

 ఛాంపియన్స్ ట్రోఫీ లో 3 మ్యాచ్ లు గెలిచిన ఏకైక జట్టు ఇండియా

 ఛాంపియన్స్ ట్రోఫీ లో 3 మ్యాచ్ లు గెలిచిన ఏకైక జట్టు ఇండియా

ఛాంపియన్స్ ట్రోఫీ లో 3 మ్యాచ్ లు గెలిచిన ఏకైక జట్టు ఇండియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్లు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్లు

అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక.. ఉత్తమ నటుడు, నటి ఎవరంటే?

అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక.. ఉత్తమ నటుడు, నటి ఎవరంటే?

అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక.. ఈసారి ఉత్తమ నటుడు, నటి ఎవరంటే?

యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు హాలీవుడ్‌ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్నారు.

SLBCసమస్య పరిష్కారానికి అందరు సహకరించాలి అన్న రేవంత్

SLBCసమస్య పరిష్కారానికి అందరు సహకరించాలి అన్న రేవంత్

SLBC Tunnel : సమస్య పరిష్కారానికి అందరు సహకరించాలి అన్న రేవంత్
ఎస్ ఎల్ బి సి టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22 వ తేదీ న సంఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులను సమీక్షించి మీడియాతో మాట్లాడారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ 4 వేల క్యూసెక్కు లతో, 30 టి ఎమ్ సి లు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా లకు నీళ్లు అందించడానికి 2005-06 లో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఈ ఎస్ ఎల్ బి సి.

మార్చ్ 4 న సెమిస్ లో భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్

మార్చ్ 4 న సెమిస్ లో భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్

మార్చ్ 4 న సెమిస్ లో భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.
250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్ల లో 205 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. భారత జట్టు, ఆస్ట్రేలియా తో మార్చ్ 4 న సెమి ఫైనల్ లో తలపడుతుంది. మార్చ్ 5 న, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా తో మరో సెమి ఫైనల్ లో తలపడుతుంది

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో 11 సంస్థలు – ఉత్తమ్ కుమార్

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో 11 సంస్థలు – ఉత్తమ్ కుమార్

ఎస్ ఎల్ బి సి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో 11 సంస్థలు – ఉత్తమ్ కుమార్ రెడ్డి
సంఘటన జరిగిన నాటి నుండి ఈ రోజు వరకు 8 మంది ప్రాణాలు కాపాడాడనికి రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాము. హైదరాబాద్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 గంటలకొకసారి దీని మీద మమ్మల్ని సంప్రదిస్తున్నారు