శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్ పవర్ హిట్టింగ్, 243 పరుగుల భారీ స్కోర్ చేసిన పంజాబ్ కింగ్స్
శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్ పవర్ హిట్టింగ్, 243 పరుగుల భారీ స్కోర్ చేసిన పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ కి, శ్రేయాస్ అయ్యర్ మొదటి ఐపీల్ ట్రోఫీ ని అందిస్తాడా
గుజరాత్ టైటాన్స్ ను తక్కువ అంచనా వేయవద్దు
విప్రాజ్ నిగమ్, అశుతోష్ శర్మ వీరోచిత బ్యాటింగ్ ; ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
రెచ్చిపోయిన నికొలస్ పూరన్, మిచెల్ మార్ష్ ; ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 210 పరుగులు
రాణించిన ఋతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ; సి ఎస్ కె ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో , చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
రోహిత్ శర్మ డక్ అవుట్ ; ముంబై ఇండియన్స్ స్కోర్ 155
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది
IPL : సన్ రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
287 పరుగుల భారీ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 24 పరుగులకే రెండు వికెట్ లు కోల్పోయి కష్టాల్లో పడింది.
IPL : పవర్ హిట్టర్ల సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ ; ఇషాన్ కిషన్ సెంచరీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతోంది మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది
టి 20 మ్యాచ్ లో 115 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్థాన్
పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ వన్ డే లో న్యూజిలాండ్ పాకిస్థాన్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీల్ లో రోహిత్ శర్మ హ్యాట్రిక్ చూశారా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమరం మొదలైంది. ఈ రోజు చెన్నై లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గతంలో 2009 లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన హిట్ మాన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ పై హ్యాట్రిక్ సాధించాడు
IPL : కె కె ఆర్ పై ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
175 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ కి ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గొప్ప శుభారంభాన్నిచ్చారు.