సినిమా
వచ్చే వేసవి లో సూర్య ‘రెట్రో’ విడుదల

వచ్చే వేసవి లో సూర్య ‘రెట్రో’ విడుదల

సూర్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన కంగువా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. కంగువా తరవాత, సూర్య నటిస్తోన్న ‘రెట్రో’ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సూర్య, పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.

గేమ్ చేంజర్  నుండి కొండ దేవర..సాంగ్ విడుదల

గేమ్ చేంజర్  నుండి కొండ దేవర..సాంగ్ విడుదల

గేమ్ చేంజర్  నుండి కాసర్ల శ్యామ్ రాసిన కొండ దేవర పాట విడుదలయ్యింది.  తమన్, శ్రావణ భార్గవి ఈ పాటను పాడారు. https://youtu.be/lddZ_gUBbfQ జనవరి 10 న గేమ్ చేంజర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.  తెలుగు రాష్ట్రాలలో తప్ప, మిగతా అన్ని రాష్ట్రాలలో బుకింగ్స్...

టాప్ టెన్ లో విజయ సేతుపతి ‘మహారాజ’

టాప్ టెన్ లో విజయ సేతుపతి ‘మహారాజ’

టాప్ టెన్ లో విజయ సేతుపతి మహారాజ
విజయ సేతుపతి హీరో గా నటించిన సూపర్ హిట్ సినిమా మహారాజ. ఈ సినిమా తమిళనాడు లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. అంతేకాదు, ఓ టి టి లో కూడా సత్తా చాటింది. విజయసేతుపతి మహారాజ చైనా లో కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

టాక్సిక్ టీం బర్త్ డే విషెస్ తో కెజిఫ్ స్టార్ యశ్

టాక్సిక్ టీం బర్త్ డే విషెస్ తో కెజిఫ్ స్టార్ యశ్

కెజిఫ్ ఫ్రాంచైజ్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో యశ్  బర్త్ డే (జనవరి 8)  సందర్భంగా టాక్సిక్ టీం బర్త్ డే విషెస్ వీడియో ని వదిలింది. కె వి న్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ టాక్సిక్...

సీనియర్ హీరోలలో 100 కోట్ల షేర్ సాధించింది చిరంజీవి ఒక్కరేనా

సీనియర్ హీరోలలో 100 కోట్ల షేర్ సాధించింది చిరంజీవి ఒక్కరేనా

సీనియర్ హీరోలలో 100 కోట్ల షేర్ సాధించింది చిరంజీవి ఒక్కరేనా
సీనియర్ హీరోలు మెగా స్టార్ చిరంజీవి, వెంకటెష్, బాల కృష్ణ, నాగార్జున ఇప్పటితరం తో పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నారు. వెంకటేష్, నాగార్జున, బాల కృష్ణ ఈ ముగ్గురి వయసు 64/65 సంవత్సరాలు ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి మరొక ఆరు నెలలలో 70 సంవత్సరాలు నిండబోతున్నాయి

ఇప్పటికి బాహుబలి-2 నెంబర్ వన్ అంటున్న ప్రభాస్ ఫాన్స్

ఇప్పటికి బాహుబలి-2 నెంబర్ వన్ అంటున్న ప్రభాస్ ఫాన్స్

ఇప్పటికి బాహుబలి-2 నెంబర్ వన్ అంటున్న ప్రభాస్ ఫాన్స్
పుష్ప 2, భారత దేశంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా 8 ఏళ్ళ బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసింది. 31 రోజుల్లో, 1831 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ క్రియేటివ్ విడుదల చేశారు.
అయితే ఒక రకంగా ఇప్పటికి బాహుబలి నెంబర్ వన్ అని ప్రభాస్ ఫాన్స్ అంటున్నారు. అయితే ఈ వాదన కూడా బలంగానే ఉంది. ఈ అంశాన్ని విశ్లేషిద్దాం.

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ విడుదల ; అదిరిపోలా!

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ విడుదల ; అదిరిపోలా!

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ విడుదల.
సంక్రాంతి కి వస్తున్నాం చిత్ర డిజిటల్ ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. అంటే పెద్దోడి సినిమా ట్రైలర్ ను చిన్నోడు రిలీజ్ చేసాడన్నమాట
వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, దిల్ రాజు నిర్మిస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.

పుష్ప 2 – ఇండియన్ ఇండస్ట్రీ హిట్

పుష్ప 2 – ఇండియన్ ఇండస్ట్రీ హిట్

పుష్ప 2 రికార్డు లను బ్రేక్ చేస్తూ ఇండియన్ సినిమాలలో, అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ 1831 కోట్లు సాధించిన సినిమా గా చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా ఒక్క హిందీ లోనే 806 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి అక్కడ కూడా బాలీవుడ్ హీరోలకు కొత్త టార్గెట్ సెట్ చేసాడు

బాలయ్య డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల

బాలయ్య డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో వస్తోన్న డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో వస్తోన్న డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం జనవరి 12 న విడుదల అవుతోంది. భగవంత్ కేసరి స్ఫూర్తి తో బాబీ ఈ కధ రాసుకున్నారనుకుంటా. యాక్షన్ తో ఎమోషనల్ సన్నివేశాలు పొందుపరిచారు

నేడే, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 

నేడే, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 

నేడే, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాజమండ్రి దగ్గర వేమగిరి లో జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు ముఖ్య అతిధిగా రాబోతున్నారు.