టాక్సిక్ టీం బర్త్ డే విషెస్ తో కెజిఫ్ స్టార్ యశ్

by | Jan 8, 2025 | సినిమా

కెజిఫ్ ఫ్రాంచైజ్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో యశ్  బర్త్ డే (జనవరి 8)  సందర్భంగా టాక్సిక్ టీం బర్త్ డే విషెస్ వీడియో ని వదిలింది. కె వి న్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ టాక్సిక్ సినిమా టాగ్ లైన్ ఏంటో తెలుసా ‘ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’

కెజిఫ్ తరవాత వస్తున్న సినిమా కావడంతో, ప్రపంచ స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.  ఈ సినిమా ఏప్రిల్ 10 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు