తండేల్ నుంచి ‘నమో నమః’ పాట విడుదల

by | Jan 4, 2025 | సినిమా

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన సినిమా నుండి నమో నమః పాటను విడుదల చేశారు మేకర్స్. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు