గేమ్ చేంజర్ టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏ పి ప్రభుత్వం అనుమతి

by | Jan 4, 2025 | వార్తలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా, దిల్ రాజు నిర్మాణంలో, శంకర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10 న వస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే.  అంతే కాదు బెనిఫిట్ షో లకు కూడా అనుమతి ఇచ్చింది

అర్ధరాత్రి ఒంటి గంటకు వేస్తోన్న ప్రీమియర్ షో టికెట్ ధర 600 గా నిర్ణయించారు.  మల్టీప్లెక్స్ ల లో 175 రూపాయాలు, సింగల్ థియేటర్ లో 135 రూపాయలు పెంచుకోవడానికి అనుమతిచ్చారు, అంతే కాకుండా, ఈ టికెట్ ధరలతో, జనవరి 11 నుండి 23 వరకు రోజుకు 5 షోలు వేసుకోవడాని ఏ  పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.