బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో వస్తోన్న డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో వస్తోన్న డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం జనవరి 12 న విడుదల అవుతోంది. భగవంత్ కేసరి స్ఫూర్తి తో బాబీ ఈ కధ రాసుకున్నారనుకుంటా. యాక్షన్ తో ఎమోషనల్ సన్నివేశాలు పొందుపరిచారు.

