‘బుజ్జితల్లి’ సాంగ్ క్రేజ్.. వ్యూస్‌లో ఆల్‌టైమ్ రికార్డ్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.












