సినిమా
జొన్నలగడ్డ సిద్దు ‘జాక్’ టీజర్ విడుదల

జొన్నలగడ్డ సిద్దు ‘జాక్’ టీజర్ విడుదల

జొన్నలగడ్డ సిద్దు ‘జాక్’ టీజర్ విడుదల
డి జే టిల్లు ఫ్రాంచైజ్ తో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు జొన్నల గడ్డ సిద్దు. సిద్దు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను సిద్దు బర్త్ డే కానుకగా విడుదల చేశారు మేకర్స్.

లైలా కోసం రంగంలోకి మెగా స్టార్ చిరంజీవి

లైలా కోసం రంగంలోకి మెగా స్టార్ చిరంజీవి

లైలా కోసం రంగంలోకి మెగా స్టార్ చిరంజీవి

విశ్వక్ సేన్ జీరో గా వస్తోన్న సినిమా లైలా. నిన్ననే మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే, విశ్వక్ సేన్ లేడీ గెట్ లో నవ్వులు పూయిస్తాడని అర్ధమవుతోంది

లైలా సినిమా ట్రైలర్ విడుదల

లైలా సినిమా ట్రైలర్ విడుదల

లైలా సినిమా ట్రైలర్ విడుదల
మాస్ క దాస్ విశ్వక్ సేన్ హీరో గా వస్తోన్న సినిమా ‘లైలా’. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
షైన్ స్క్రీన్స్ పతాకంపై, సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి రామ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష శర్మ ఇందులో కధానాయిక.

తెలుగు సినిమా పుట్టిన రోజు నాడు ఫిలిం ఛాంబర్ అవార్డు లు

తెలుగు సినిమా పుట్టిన రోజు నాడు ఫిలిం ఛాంబర్ అవార్డు లు

తెలుగు సినిమా పుట్టిన రోజు నాడు ఫిలిం ఛాంబర్ అవార్డు లు
తెలుగు ఫిలిం ఛాంబర్ అతి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుండి ఫిబ్రవరి 6 న తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే సినిమా కు సంబంధించిన అవార్డు లు ఇవ్వాలని నిర్ణయించింది
తెలుగు లో మొదటి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన రోజు ఫిబ్రవరి 6. ఈ రోజు నే తెలుగు సినిమా పుట్టిన రోజు గా చేసుకుంటారు

అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కు ఇచ్చిన మేనిఫెస్టో

అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కు ఇచ్చిన మేనిఫెస్టో

దేవి శ్రీ ప్రసాద్, ఈ పేరు చెపితే పూనకాలే. పెద్ద హీరో, చిన్న హీరో, హై బడ్జెట్ సినిమా, లో బడ్జెట్ సినిమా …ఎలాంటి వారికైనా, ఎలాంటి సినిమాకి సంగీతం అందించినా పాటల నుండి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దాకా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. అల్లు అర్జున్ కు పుష్ప-2 ఆల్బం ఇచ్చినా, నాగ చైతన్య తండేల్ ఆల్బం అయినా, ఆ మధ్య వచ్చిన వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా అయినా ….

సిద్ధార్ధ్ ‘3 బీహెచ్ కే’ టీజర్ విడుదల

సిద్ధార్ధ్ ‘3 బీహెచ్ కే’ టీజర్ విడుదల

సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ‘3 బీహెచ్ కే’. ఇందులో శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు లు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాను నిన్ననే టీజర్ ను లాంచ్ చేసి అధికారికంగా ప్రకటించారు
మధ్య తరగతి కుటుంబంలోని జీవితాల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది.

ఈ సారి టొవినో థామస్, ఎన్టీఆర్ కాంబినేషన్

ఈ సారి టొవినో థామస్, ఎన్టీఆర్ కాంబినేషన్

ఈ సారి టొవినో థామస్, ఎన్టీఆర్ కాంబినేషన్
ప్రభాస్ తో హీరోగా తీసిన సాలార్ లో మలయాళ స్టార్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ని రంగంలోకి దింపారు మన దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సారి ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాలో మరో మలయాళ నటుడు టొవినో థామస్ ని రంగంలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ నీల్

అల్లు అర్జున్ కు  Spokesperson – సరి కొత్త సినిమా ట్రెండ్

అల్లు అర్జున్ కు  Spokesperson – సరి కొత్త సినిమా ట్రెండ్

అల్లు అర్జున్ కు Spokesperson – సరి కొత్త సినిమా ట్రెండ్
సాధారణంగా రాజకీయ పార్టీలకు, పెద్ద, పెద్ద సంస్థలకు Spokesperson ఉంటారు. ఎందుకంటె, ఆ పార్టీ ల తరపున, ఆ ఆర్గనైజషన్ తరపున, ఆ సంస్థల తరపున ఈ Spokesperson మాట్లాడతారు.
కానీ మొదటి సారి హీరో అల్లు అర్జున్ Spokesperson ని నియమించుకుంటున్నారు అని బన్నీ వాస్ చెప్పారు. అల్లు అర్జున్ సినిమాల గురించి Spokesperson త్వరలోనే మాట్లాడతారు అని చెప్పారు.

సీనియర్ నటి పుష్పలత ఇక లేరు

సీనియర్ నటి పుష్పలత ఇక లేరు

సీనియర్ నటి పుష్పలత ఇక లేరు

దక్షిణ భారత నటి పుష్పలత దీర్ఘకాలిక అనారోగ్యంతో చెన్నైలో 87 సంవత్సరాల వయసులో మరణించారు. తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో 100 కి పైగా చిత్రాలతో, ఆమె పరిశ్రమకు నిజమైన ఐకాన్.

రాబిన్ హుడ్ లో ఆదిపురుష్ హనుమాన్ పాత్రధారి లుక్

రాబిన్ హుడ్ లో ఆదిపురుష్ హనుమాన్ పాత్రధారి లుక్

రాబిన్ హుడ్ లో ఆదిపురుష్ హనుమాన్ పాత్రధారి లుక్
మైత్రి మూవీ మేకర్స్ నితిన్ హీరో గా తీస్తోన్న రాబిన్ హుడ్ సినిమా మార్చ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ లీల హీరొయిన్. వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు
ఆదిపురుష్ సినిమా హనుమాన్ పాత్రధారి దేవదత్త జి నాగ్, ఈ రాబిన్ హుడ్ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు

తండేల్ తెర వెనుక జరిగిన కధ

తండేల్ తెర వెనుక జరిగిన కధ

తండేల్ తెర వెనుక జరిగిన కధ
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఈ నెల 7 న ప్రపంచ వ్యాప్తం గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి Thandel – Unscripted | Story behind the Making వీడియో ను విడుదల చేశారు మేకర్స్.

అభిమానులకు త్వరలో ఎన్టీఆర్ భారీ సర్ప్రైజ్

అభిమానులకు త్వరలో ఎన్టీఆర్ భారీ సర్ప్రైజ్

అభిమానులకు త్వరలో ఎన్టీఆర్ భారీ సర్ప్రైజ్
అభిమానుల చూపించే ప్రేమకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానని ఎన్టీఆర్ అన్నారు. అభిమానుల తాకిడి దృష్ట్యా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసుకున్న ఎన్టీఆర్ ఆ తరవాత అభిమానులను కలుసుకోలేకపోయాడు. అభిమానుల ఆతృతను దృష్టి లో పెట్టుకుని పర్సనల్ గా అభిమానులను కలవాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు