ముచ్చటగా మూడు సినిమా కబుర్లు

by | Feb 8, 2025 | సినిమా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అనగా ఫిబ్రవరి 9 న జరగబోతోంది.  ఈ సినిమా ప్రేమికుల దినోత్సవమ సందర్భంగా ఈ నెల 14 న విడుదలవుతోంది

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా మొదటి రోజు 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది

కన్నడ నటుడు సుదీప్ హీరో గా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మాక్స్’. ఈ సినిమా కన్నడ వెర్షన్ ఫిబ్రవరి 22 నుండి జీ 5 లో స్ట్రీమింగ్ అవబోతోంది