సిద్ధార్ధ్ ‘3 బీహెచ్ కే’ టీజర్ విడుదల

by | Feb 6, 2025 | సినిమా

సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ‘3 బీహెచ్ కే’.  ఇందులో శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు  లు కీలక పత్రాలు పోషిస్తున్నారు.  ఈ సినిమాను నిన్ననే టీజర్ ను లాంచ్ చేసి అధికారికంగా ప్రకటించారు

మధ్య తరగతి కుటుంబంలోని జీవితాల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది.  ఇది మా ఇంటి కధ. మా ఇల్లు చిన్న చిన్న మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉందని అంటున్నారు ఈ చిత్ర కధానాయకుడు సిద్ధార్ధ్

అమ్రిత్ రామినాధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ చిత్రాన్ని అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఇది సిద్ధార్ధ్ 40 వ సినిమా.  ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ తో పాటు, టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.