మాస్ క దాస్ విశ్వక్ సేన్ హీరో గా వస్తోన్న సినిమా ‘లైలా’. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
షైన్ స్క్రీన్స్ పతాకంపై, సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి రామ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష శర్మ ఇందులో కధానాయిక.
ఈ నెల 14 న ‘లైలా’ సినిమాను ప్రపంచ వ్యాప్తం గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు
విశ్వక్ సేన్ లేడీ గెట్ అప్ సినిమా కి హైలైట్ అని తెలుస్తోంది

