నక్కిన త్రినాధరావు దర్శకత్వం లో సందీప్ కిషన్, రైతు వర్మ జంటగా నటిస్తోన్న సినిమా ‘మజాకా’. ఈ సినిమాని ఫిబ్రవరి 26 న, మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో విజయ్ దేవరకొండ నటిస్తోన్న 12 వ సినిమా టైటిల్ ను, టీజర్ ను ఈ ఫిబ్రవరి 12 న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు
రజనీకాంత్ హీరో గా నటించిన వేట్టయాన్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ ఫిబ్రవరి 16 న, సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేస్తున్నట్లుగా ప్రోమో విడుదల చేసింది

