సినిమా
రవితేజ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. క్రేజీ కాంబోలో మూవీ ఫిక్స్!

రవితేజ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. క్రేజీ కాంబోలో మూవీ ఫిక్స్!

రవితేజ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. క్రేజీ కాంబోలో మూవీ ఫిక్స్!

మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తుంన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా మే 9న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తరువాత దర్శకుడు…..

చిరు ‘విశ్వంభర’ వచ్చేది అప్పుడే!

చిరు ‘విశ్వంభర’ వచ్చేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్​తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలై టీజర్​ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్​లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

‘హిట్‌ 3’ క్రేజీ అప్‌డేట్‌.. నానితో పాటుగా ఇద్దరు స్టార్ హీరోలు

‘హిట్‌ 3’ క్రేజీ అప్‌డేట్‌.. నానితో పాటుగా ఇద్దరు స్టార్ హీరోలు

హిట్‌ 3′ క్రేజీ అప్‌డేట్‌.. నానితో పాటుగా ఇద్దరు స్టార్ హీరోలు

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’. క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ ఐపీఎస్‌ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌……

స్పిరిట్: ఒక్క మెయిల్‌తో ప్రభాస్‌తో సినిమా ఛాన్స్‌

స్పిరిట్: ఒక్క మెయిల్‌తో ప్రభాస్‌తో సినిమా ఛాన్స్‌

స్పిరిట్: ఒక్క మెయిల్‌తో ప్రభాస్‌తో సినిమా ఛాన్స్‌

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం సందీప్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన లుక్‌ ఇప్పటికే ఖరారైనట్లు ….

బలగం సుధాకర్ రెడ్డి ‘బాపు’ ట్రైలర్ విడుదల

బలగం సుధాకర్ రెడ్డి ‘బాపు’ ట్రైలర్ విడుదల

బలగం సుధాకర్ రెడ్డి ‘బాపు’ ట్రైలర్ విడుదల

బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో, బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ లు నటించిన చిత్రం ‘బాపు’. ‘ఏ ఫాదర్స్ స్టోరీ’ ఈ చిత్రం టాగ్ లైన్. ఈ చిత్రానికి దర్శకుడు దయా. ఈ చిత్రం ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పవచ్చు.

తండేల్’ 5డేస్ కలెక్షన్స్‌.. చైతూ కెరీర్‌లోనేబిగ్గెస్ట్ హిట్

తండేల్’ 5డేస్ కలెక్షన్స్‌.. చైతూ కెరీర్‌లోనేబిగ్గెస్ట్ హిట్

తండేల్’ 5డేస్ కలెక్షన్స్‌.. చైతూ కెరీర్‌లోనే
బిగ్గెస్ట్ హిట్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

ఎన్టీఆర్ ‘పవర్ ప్యాక్డ్’ వాయిస్..’కింగ్​డమ్​’ టీజర్ అదుర్స్

ఎన్టీఆర్ ‘పవర్ ప్యాక్డ్’ వాయిస్..’కింగ్​డమ్​’ టీజర్ అదుర్స్

ఎన్టీఆర్ ‘పవర్ ప్యాక్డ్’ వాయిస్..
‘కింగ్​డమ్​’ టీజర్ అదుర్స్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘VD12’. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.

క్రేజీ కాంబో ఫిక్స్.. నాని-శేఖర్ కమ్ముల మూవీ!

క్రేజీ కాంబో ఫిక్స్.. నాని-శేఖర్ కమ్ముల మూవీ!

క్రేజీ కాంబో ఫిక్స్.. నాని-శేఖర్ కమ్ముల మూవీ!

నేచురల్ స్టార్ నాని, క్లాసిక్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందా ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నానితో దసరా సినిమాను చేసి కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్‌ ఓదెల ప్రస్తుతం ప్యారడైజ్‌ సినిమాను రూపొందిస్తున్నారు. దాంతో పాటుగా నాని హీరోగా….

ఎన్టీఆర్-నీల్‌ మూవీ.. అదిరిపోయే అప్‌డేట్‌!

ఎన్టీఆర్-నీల్‌ మూవీ.. అదిరిపోయే అప్‌డేట్‌!

ఎన్టీఆర్-నీల్‌ మూవీ.. అదిరిపోయే అప్‌డేట్‌!

కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ మూవీని మైత్రీ మూవీకర్స్​, ఎన్టీఆర్ ఆర్ట్స్​ కలిసి నిర్మిస్తున్నాయి. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

‘లైలా’ రన్‌టైమ్‌ ఇదే..అదిరిన సెన్సార్ టాక్

‘లైలా’ రన్‌టైమ్‌ ఇదే..అదిరిన సెన్సార్ టాక్

లైలా’ రన్‌టైమ్‌ ఇదే..
అదిరిన సెన్సార్ టాక్

యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ కథానాయకుడుగా రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లైలా’. షైన్ స్క్రీన్ బ్యానర్​పై సాహు గరపాటి ఈ సినిమా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ​ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్​లో కనిపించనున్నారు.

విశ్వంభర’ క్రేజీ అప్డేట్‌..మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

విశ్వంభర’ క్రేజీ అప్డేట్‌..మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

విశ్వంభర’ క్రేజీ అప్డేట్‌..
మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘బింబిసార’ వంటి భారీ హిట్ తర్వాత వశిష్ట, మెగాస్టార్ చిరంజీవి మూవీకి డైరెక్షన్ చేసే ఛాన్స్ ను కొట్టేశారు

అనిల్ రావిపూడి ని ఫాలో అవుతున్న అల్లు అరవింద్

అనిల్ రావిపూడి ని ఫాలో అవుతున్న అల్లు అరవింద్

అనిల్ రావిపూడి ని ఫాలో అవుతున్న అల్లు అరవింద్
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ పూర్తిగా అనిల్ రావిపూడికే దక్కుతుంది. ఎందుకంటె, తీవ్ర పోటీ మధ్య విడుదలయిన ఈ సినిమా ప్రొమోషన్స్ ని ముందుండి నడిపించాడు. ఎక్కడ చూసిన సంక్రాంతికి వస్తున్నాం టీం కనపడింది ఈ మధ్య.