బలగం సుధాకర్ రెడ్డి ‘బాపు’ ట్రైలర్ విడుదల

by | Feb 12, 2025 | సినిమా

బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో, బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ లు నటించిన చిత్రం ‘బాపు’.  ‘ఏ ఫాదర్స్ స్టోరీ’ ఈ చిత్రం టాగ్ లైన్.  ఈ చిత్రానికి దర్శకుడు దయా.  ఈ చిత్రం ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పవచ్చు.

ఫిబ్రవరి 21 న బాపు  సినిమాను విడుదల చేయనున్నారు.  ఈ నేపథ్యంలో మేకర్స్ ‘బాపు’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.