సినిమా
ఓటీటీలోకి ‘లైలా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

ఓటీటీలోకి ‘లైలా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

ఓటీటీలోకి ‘లైలా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

టాలీవుడ్ యంగ్ హీరో మాస్​ కా దాస్ విశ్వక్‌ సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తాజా సినిమా ‘లైలా’. ద‌ర్శ‌కుడు రామ్ నారాయ‌ణ్ రూపొందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గార్ల‌పాటి నిర్మించారు. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించారు.

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. నయనతార సంచలన ప్రకటన

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. నయనతార సంచలన ప్రకటన

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. నయనతార సంచలన ప్రకటన

భారత సినీ పరిశ్రమలో సూపర్ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది నయనతార. ఒక వైపు గ్లామరస్‌ పాత్రలు చేస్తూ.. మరోవైపు కథా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది

‘ఛావా’ వసూళ్లు తగ్గినా.. రికార్డుల్లో తగ్గేదేలే!

‘ఛావా’ వసూళ్లు తగ్గినా.. రికార్డుల్లో తగ్గేదేలే!

‘ఛావా’ వసూళ్లు తగ్గినా.. రికార్డుల్లో తగ్గేదేలే!

బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు

కళ్యాణ్ రామ్ కొత్త మూవీకి అదిరిపోయే టైటిల్‌ ఫిక్స్‌

కళ్యాణ్ రామ్ కొత్త మూవీకి అదిరిపోయే టైటిల్‌ ఫిక్స్‌

కళ్యాణ్ రామ్ కొత్త మూవీకి అదిరిపోయే టైటిల్‌ ఫిక్స్‌

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NKR21 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో
సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది

5గురు హీరోయిన్లతో ఇంటర్నేషనల్ లెవెల్​లో..!

5గురు హీరోయిన్లతో ఇంటర్నేషనల్ లెవెల్​లో..!

5గురు హీరోయిన్లతో ఇంటర్నేషనల్ లెవెల్​లో..!

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా పాత్రలో నటించిన సీక్వెల్‌ మూవీ పుష్ప 2 ది రూల్‌. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు

సికిందర్ నుండి ‘జోహ్రా జబీన్’ పాట విడుదల ;సల్మాన్ డాన్స్

సికిందర్ నుండి ‘జోహ్రా జబీన్’ పాట విడుదల ;సల్మాన్ డాన్స్

సికిందర్ నుండి జోహ్రా జబీన్ పాట విడుదల ;సల్మాన్ డాన్స్ సూపర్
సల్మాన్ ఖాన్ హీరో గా ఏ ఆర్ మురుగుదాస్ దర్శకత్వం లో వస్తోన్న చిత్రం సికిందర్. ఈ మధ్యనే సికిందర్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. వరుస విజయాలతో దూకుడు మీదున్న రష్మిక మంధన, సల్మాన్ ఖాన్ సరసన నటించింది.

ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న నాని.. వామ్మో మరీ ఇలానా!

ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న నాని.. వామ్మో మరీ ఇలానా!

ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న నాని.. వామ్మో మరీ ఇలానా!

టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే హిట్ 3 మూవీ రిలీజ్ కు రెడీగా ఉండగా.. ద‌స‌రా లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘ది ప్యారడైజ్’ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా, ఇందులో నాని లుక్, మేకింగ్ అనేది సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా ఇందులో

War 2: 500 మందితో హృతిక్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డ్యాన్స్ వార్!

War 2: 500 మందితో హృతిక్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డ్యాన్స్ వార్!

ar 2: 500 మందితో హృతిక్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డ్యాన్స్ వార్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా

‘సంక్రాంతికి వస్తున్నాం’ 50డేస్​ జాతర

‘సంక్రాంతికి వస్తున్నాం’ 50డేస్​ జాతర

‘సంక్రాంతికి వస్తున్నాం’ 50డేస్​ జాతర.. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న రిలీజైన ఈ సినిమా వరల్డ్​ప్రపంచవ్యాప్తంగా​గా రూ.300 కోట్లకు

‘SSMB29’ రాజమౌళి, మహేశ్‌ మూవీలో మరో సూపర్ స్టార్

‘SSMB29’ రాజమౌళి, మహేశ్‌ మూవీలో మరో సూపర్ స్టార్

‘SSMB29’ రాజమౌళి – మహేశ్‌ మూవీలో మరో సూపర్ స్టార్.. క్లారిటీ వచ్చేసింది!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌ బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో …

ఆస్కార్ గెలిచిన ‘అనోరా’ సినిమా కధ ఏంటి

ఆస్కార్ గెలిచిన ‘అనోరా’ సినిమా కధ ఏంటి

ఆస్కార్ గెలిచిన ‘అనోరా’ సినిమా కధ ఏంటి
ఆనోరా 2024 లో విడుదలైన అమెరికన్ కామెడీ డ్రామా. సీన్ బేకర్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు, ఎడిటర్, నిర్మాత. మైకీ మాడిసన్, ఈ అనోరా సినిమాలో ఆనోరా మిఖీవా అనే పాత్రలో నటించింది
కదేంటంటే, న్యూయార్క్ లో నివసిస్తోన్న ఆనోరా అనే 23 ఏళ్ళ సెక్స్ వర్కర్. ఆమె బాస్ ఆనోరా ని, రష్యా కు చెందిన ఒక వ్యాపారవేత్త చిన్న కుమారుడి వాన్యా కి పరిచయం చేస్తుంది

అల్లు అర్జున్ కొత్త సినిమా ఎప్పుడు.. ఎవరితో అంటే..?

అల్లు అర్జున్ కొత్త సినిమా ఎప్పుడు.. ఎవరితో అంటే..?

అల్లు అర్జున్ కొత్త సినిమా ఎప్పుడు.. ఎవరితో అంటే..?

భారత సినీ చరిత్రలో ‘పుష్ప2’తో రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాడు అల్లు అర్జున్‌. దాంతో ఆయన తర్వాత చేయబోయే సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం…..