సికిందర్ నుండి ‘జోహ్రా జబీన్’ పాట విడుదల ;సల్మాన్ డాన్స్

by | Mar 4, 2025 | సినిమా

సికిందర్ నుండి జోహ్రా జబీన్ పాట విడుదల ;సల్మాన్ డాన్స్ సూపర్

సల్మాన్ ఖాన్ హీరో గా ఏ ఆర్ మురుగుదాస్ దర్శకత్వం లో వస్తోన్న చిత్రం సికిందర్. ఈ మధ్యనే సికిందర్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. వరుస విజయాలతో దూకుడు మీదున్న రష్మిక మంధన, సల్మాన్ ఖాన్ సరసన నటించింది.  సాజిద్ నడియాడ్ వాలా  నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సికిందర్ ను రంజాన్ పండగ కానుకగా విడుదల చేయనున్నారు. ఇప్పుడు సికిందర్ చిత్రంలోని జోహ్రా జబీన్ పాటను విడుదల చేశారు.  రష్మీక గోల్డెన్ లెగ్ సల్మాన్ ఖాన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి

ఈ సినిమాతో మురుగుదాస్ కూడా ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు.