‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా రివ్యూ : లడ్డు గాడి పెళ్లి గోల
‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా రివ్యూ : లడ్డు గాడి పెళ్లి గోల
‘రాబిన్‌హుడ్’ సినిమా రివ్యూ: కధ లేదు, కామెడీ ట్విస్ట్ లు
టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, యంగ్ హీరోయిన్ క్వీన్ రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లకు అభిమానుల నుంచి
సినిమా రివ్యూ: ‘కోర్ట్’ మూవీ రివ్యూ
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు
సినిమా రివ్యూ: సైలెంట్ గా భయపెట్టిన ‘కింగ్‌స్టన్’
విడుదల తేది: 07–03–2025
నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, దివ్యభారతితో పాటు చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ తదితరులు.
యంగ్ హీరో సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మించారు. రావు రమేశ్, మన్మథుడు ఫేమ్ అన్షు, హైపర్ ఆది, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకుల పాత్రల్లో అలరించనున్నారు. కొడుకు ఒక అమ్మాయితో ప్రేమలో ఉండగా.. తండ్రి మరో అమ్మాయితో ప్రేమలో పడటం అనేది ఆసక్తికరంగా ఉంది. వీరికి జోడీగా రీతూ వర్మ, అన్షు నటించారు. శివరాత్రి కానుకగా ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. సందీప్ కిషన్, రావు రమేశ్ తండ్రీ కొడుకులుగా ఆడియన్స్ ను ఎలా మెప్పించారు? రీతూ వర్మ, అన్షులతో వీరి ప్రేమ కథ ఎక్కడి వరకు వెళ్లింది
వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం
సినిమా రివ్యూ: ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’
తమిళ అగ్ర హీరో ధనుష్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడి కోబమ్’. ఈ సినిమా తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది
చావా మూవీ రివ్యూ : Pride of Maratha
శివాజీ సావంత్ రాసిన చావా అనే నవల ఆధారం గా తీసిన చిత్రం ఈ చావా. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితమే ఈ చావా
డిసెంబర్ లో విడుదల అవ్వాల్సిన ఈ చావా సినిమా పుష్ప-2 కారణంగా వాయిదా వేశారు. ప్రపంచ వ్యాప్తం గా ఈ రోజు విడుదలైన చావా సినిమా ఎలా ఉంది చూద్దాం
టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించగా.. ఇందులో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ లలో లేడీ గెటప్ లో ….
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్‌తో కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్ని పోషించారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్‌తో కలిసి ఎలా మెప్పించారు? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
తండేల్ సినిమా, సత్య (సాయి పల్లవి) తన లవ్ స్టోరీ చెప్పడంతో మొదలవుతుంది. సినిమా మొదటి భాగమంతా చిన్న, చిన్న ఫీల్ గుడ్, ప్రేమ సన్నివేశాలతో అల్లేశాడు దర్శకుడు. 9 నెలలు వేటకు వెళ్లడం, 3 నెలలు ఊరికి రావడం అన్న అంశాల చుట్టూ రాజు, సత్య ల ప్రేమ తిరుగుతుంది. మత్సకారుడి వేట కన్నా ప్రేమ సన్నివేశాలే ఎక్కువ ఉంటాయి మొదటి భాగంలో……
సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ : పండగ కిచిడి
కధ అంటూ చెప్పుకోవడానికి ఏమి లేదు. చెప్పాలి కాబట్టి చెపుతున్న. ఒక కేసు నిమిత్తం తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, పెళ్ళాం మధ్య సతమతమయ్యే ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ కాదు…కాదు, ఒక మగాడి కధ అదేనండి వ్యధ