Author: Krish

గేమ్ చేంజర్ నుండి ‘నానా హైరానా’ సాంగ్ విడుదల

గేమ్ చేంజర్ నుండి నానా హైరానా సాంగ్ విడుదల
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ సినిమా నుండి న్యూజిలాండ్ లో చిత్రీకరించిన ‘నానా హైరానా’ సాంగ్ విడుదల అయ్యింది. ఇన్ ఫ్రారెడ్ కెమెరా తో చిత్రీకరించిన ఈ పాట కు 10 కోట్లు ఖర్చు చేశారు.

Read More

కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ చూశారా

కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ చూశారా
మంచు విష్షును హీరో గా మోహన్ బాబు నిర్మిస్తోన్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఇప్పుడు ఈ చిత్రం నుండి ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రం లో ఇంకా అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లు నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు

Read More

సంక్రాంతికి వస్తున్నాం – అల్ టైం ఇండస్ట్రీ హిట్

సంక్రాంతికి వస్తున్నాం – అల్ టైం ఇండస్ట్రీ హిట్
వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 303 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఒక రీజినల్ ఫిలిం 303 కోట్ల కలెక్షన్స్ అల్ టైం ఇండస్ట్రీ హిట్ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోస్టర్ ని విడుదల చేసింది

Read More

జోరు మీదున్న దుల్కర్ సల్మాన్

జోరు మీదున్న దుల్కర్ సల్మాన్
మలయాళ సూపర్ స్టార్ కొడుకైన దుల్కర్ సల్మాన్ తెలుగు లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. దుల్కర్ తెలుగు లో నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దుల్కర్ నేరుగా తెలుగు లో నటించిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలు ఘనా విజయం సాధించాయి. ఇదే ఊపులో కొత్త సినిమా స్టార్ట్ చేశారు

Read More

డ్రాగన్ సినిమా కు అంత బడ్జెటా!

తారక్ ప్రస్తుతం హ్రితిక్ రోషన్ తో కలిసి వార్-2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు లో తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. అయితే సినిమా బడ్జెట్ 300 కోట్ల పైనే ఉండచ్చని అంచనా. తారక్ గత సినిమా ‘దేవర’ 200 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై

Read More

Recent Comment